Big Breaking : పుష్ప 2 కు భారీ షాక్.. సినిమా నుంచి తప్పుకున్న స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వస్తున్న సినిమా పుష్ప 2.. గతంలో వచ్చిన పుష్ప కు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా నేషనల్ వైడ్ గా మంచి టాక్ ను అందుకుంది.. ప్రస్తుతం రాబోతున్న పుష్ప 2 కోసం ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఆల్మోస్ట్ సినిమాకి సంబంధించిన షూటింగ్ అంతా కంప్లీట్ చేశారు సుకుమార్.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది..
ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది.. కేవలం కొన్ని సీన్లు మాత్రమే ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ని కూడా వేరే లెవెల్ లో చేయాలి అంటూ సుకుమార్ బాగా కమిట్ అయ్యాడు. దానికోసం అంతే విధంగా కష్టపడుతున్నారు.. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.. పుష్ప2 సినిమా నుంచి ఎడిటర్ ఆంటోనీ రూపేన్ తప్పుకున్నట్లు తెలుస్తుంది.. ప్రస్తుతం ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది..
Also Read
- Pakistan: పాకిస్థాన్‌ను 15 'ముక్కలు' చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
పుష్ప సినిమాకు ఎడిటర్ గా అతనే చేశాడు.. ఇప్పుడు సినిమా చివరి నిమిషంలో అతను తప్పుకోవడం పై ఫ్యాన్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. ఆంటోనీ రూబెన్ కి బదులుగా నవీన్ పుష్ప2కి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారట . ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.. నవీన్ రంగస్థలం సినిమాకు ఎడిటర్ గా చేశాడు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.. మరి దీనిపై సుక్కు టీమ్ ఎలా స్పందిస్తారో చూడాలి..
తాజావార్తలు
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
-
Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
-
GV Prakash : బాలీవుడ్లో జీవీ ప్రకాష్‌కు టెస్టింగ్ టైం.. నయూ నవేలికి కంప్లీట్ మ్యూజిక్ ఇచ్చిన కంపోజర్
-
Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!