యంగ్ హీరో నితిన్ సరికొత్త కథతో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్.. గత రెండేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు.. దాంతో కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని దిగుతున్నాడు.. భీష్మా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. హీరోయిన్ ఎవరో మేకర్స్ రివిల్ చేశారు.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.. గతంలో…
టాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. స్క్రీన్ పై కనిపించి దాదాపు రెండేళ్లు అయిపొయింది.. బాలయ్య అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో తప్ప సినిమాల్లో పెద్దగా కనిపించలేదు.. తాజాగా ఈ అమ్మడు బాలీవుడ్ లో ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది.. రెండేళ్ల నిరీక్షణకు ప్రతి ఫలం దొరికింది.. బాలీవుడ్ మూవీలో అక్షయ్‌కుమార్‌తో రొమాన్స్ చేయబోతున్నది. అక్షయ్ కుమార్ హీరోగా ఖేల్ ఖేల్ మే పేరుతో ఓ…
Jharkhand Road Accident : జార్ఖండ్ రాష్ట్రంలోని గర్వా జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాత్రి సోన్‌భద్రలోని వింధమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి 14 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘హనీమూన్ ఎక్స్ ప్రెస్’. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా డైరెక్టర్ బాల రాజశేఖరు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది..…
ఓటీటీలో సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో ఎక్కువగా హారర్ మూవీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. ప్రముఖ ఓటీటీ సంస్థలు, దర్శకనిర్మాతలు ఈ వెబ్ సిరీసులను తెరకెక్కించేదుకు ఆసక్తి చూపిస్తుంటారు.. ఎక్కువగా క్రైమ్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో వస్తున్న సినిమాలు జనాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో వెబ్ సిరీస్ ఓటీటీలోకి రాబోతుంది.. హారర్ ఎలిమెంట్స్‌తోపాటు లవ్, రొమాన్స్, సస్పెన్స్ వంటి థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయని ఇటీవల విడుదలైన…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. ప్రస్తుతం కొరటాలా సినిమాతో పాటుగా బాలీవుడ్ లో వార్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.. దీంతో పాటుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.. ఆ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. NTR31 అనే వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని అనౌన్స్ చేశారు. ఈ…
ప్రముఖ తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలుసు.. విలక్షణ నటుడుగా ఎన్నో హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన తాజా చిత్రం మహారాజా.. ఈ సినిమాకు మొదటి నుంచి భారీ అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.. తన కెరియర్ లోనే 50వ సినిమాగా రూపొందిన ఈ సినిమాకి నితిలాన్ దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో జూన్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా…
గత ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రీడిజైన్ పేరుతో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ఈ ఆరు నెలల కాలంలో చాలా ప్రాజెక్టులను సందర్శించానని ఆయన అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ములకలపల్లి మండలం పూసగూడెం వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్‌ను తెలంగాణ మంత్రులు మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుత వనకాల సీజన్ నుంచి కౌలు రైతులకు రైతు భరోసా, కౌలు రైతులకు రైతులకు ఆర్థిక సాయం అందించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర శాఖ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏడాదికి రూ. వ్యవసాయ కూలీలకు రూ.12,000, మహిళలకు నెలకు రూ.2500 సాయం. ఇది కాకుండా ప్రభుత్వం సన్న వరి వంగడాలకే కాకుండా ముతక రకాలకు కూడా రూ.500 బోనస్ అందించాలని గురువారం ఇక్కడ జరిగిన…