Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Application Edit Option For Group 2 Candidates

Group -2 Exam: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తు ఎడిట్‌కు అవకాశం

NTV Telugu Twitter
Published Date :June 14, 2024 , 3:32 pm
By Mahesh Jakki
  • గ్రూప్ 2 అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్ అవకాశం
  • దరఖాస్తులో పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్
  • అవకాశం ఇచ్చిన పబ్లిక్ సర్వీస్ కమిషన్
Group -2 Exam: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్.. దరఖాస్తు ఎడిట్‌కు అవకాశం
  • Follow Us :
  • google news
  • dailyhunt

Group -2 Exam: తెలంగాణ గ్రూప్‌-2 అభ్యర్థులకు సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ దరఖాస్తు లో ఏమైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకునే ఛాన్స్ ఇచ్చింది. గ్రూప్ 2 అభ్యర్థులకు దరఖాస్తు ఎడిట్‌కు ఆప్షన్ ఇచ్చింది. ఈ నెల 16 నుండి 20 వ తేదీ వరకు ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నెల 16 న ఉదయం 10 గంటల నుంచి ఈ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి రానుంది. చివరి తేదీ ఈ నెల 20 సాయంత్రం 5 గంటల వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేర్కొంది.

Read Also: Hyderabad: మూడేళ్లలో సైబరాబాద్ పరిధిలో ఐదు వేల కిలోల డ్రగ్స్ స్వాధీనం.. ధ్వంసం చేసిన అధికారులు

ఈ అవకాశం చివరిదని.. మరో అవకాశం ఉండబోదని వెల్లడించింది. అందువల్ల అభ్యర్థులు ఈ సమయంలో ప్రతి విషయాన్ని జాగ్రత్త చెక్‌ చేసుకోవాలని సూచించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునే అభ్యర్థులు ఎస్‌ఎస్‌సీ, ఆధార్‌ కార్డుకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. టీజీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షను ఆగస్టు 7,8 తేదీలలో నిర్వహించనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. మొత్తం గ్రూప్ 2 పరీక్షలో నాలుగు పేపర్లు ఉంటాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • competitive exams
  • Edit Option for Group 2
  • Group 2 Exam
  • latest news
  • telangana

తాజావార్తలు

  • Maoist Aruna: మావోయిస్టు అగ్రనేత అరుణ అంత్యక్రియలు పూర్తి!

  • Pakistan: ఆపరేషన్ సిందూర్‌పై పాక్ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

  • Suriya45 : సూర్య – ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ ఇదే

  • International Yoga Day 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21నే ఎందుకు జరుపుకుంటారు? పూర్తి డీటెయిల్స్ ఇవే!

  • Piyush Goyal: AI కంటే మానవ మెదడు ఎప్పటికీ గొప్పదే..

ట్రెండింగ్‌

  • OnePlus Bullets Wireless Z3: 36 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్ సామర్థ్యంతో రూ.1,699 లకే వన్‌ప్లస్ నెక్‌బ్యాండ్..!

  • Samsung Galaxy M36 5G: సంచలనాలు సృష్టించడానికి సిద్దమైన శాంసంగ్.. ధర తక్కువ, ప్రత్యేకతలు ఎక్కువ..!

  • BSNL Q-5G: బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 5జీ సేవలు.. ‘క్వాంటమ్ 5G’ పేరుతో సేవలు..!

  • Wicket Keeper Catch: నెవెర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. అనేలా క్యాచ్ ను పట్టుకున్న కీపర్.. వీడియో వైరల్..

  • iQOO Z10 Lite: ఇదెక్కడి మాస్ రా బాబు.. కేవలం రూ. 9999కే అన్ని ప్రత్యేకతలున్న ఫోన్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions