Kannappa: ‘కన్నప్ప’ టీజర్ వచ్చేసింది.. ఆ నరుకుడేంది సామి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం ‘కన్నప్ప’.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు.. ఈ సినిమా కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాడు.. గత ఏడాది ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ సినిమా పై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నాయి… తాజాగా ఈ సినిమా టీజర్ ను టీమ్ రిలీజ్ చేశారు..
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపోందిస్తున్నారు.. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది..పాన్ ఇండియా స్థాయిలో భారీగా వస్తోన్న ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు… ఇక కన్నప్ప సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. ఆల్రెడీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా టీజర్ ప్లే చేశారు. తాజాగా కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ చేశారు.. అయితే అధికారంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యలేదు కానీ సోషల్ మీడియాలో ప్లే అవుతుంది..
Also Read
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
- Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
- 10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
ఈ టీజర్ లో మంచు విష్ణు కత్తి పట్టుకొని నరుకుతున్నట్లు కనిపిస్తుంది.. అలాగే శివుడు తపస్సు చేస్తున్నట్లు తెలుస్తుంది.. అందులోని ప్రతి సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.. అయితే శివుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్నది క్లారిటి రాలేదు కానీ అక్షయ్ కుమార్ ఉండవచ్చునని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ట్రెండ్ అవుతుంది.. ఈ హిస్టారికల్ సోషియో ఫాంటసీ మూవీలో మధుబాల, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి ప్రముఖులు నటిస్తున్నారు..
తాజావార్తలు
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్‌లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!