Crime News: అర్ధరాత్రి రూమ్ అద్దెకు కావాలని అడిగిన దొంగలు.. చివరకు!
- అంతర్రాష్ట్ర దొంగల హల్చల్
- టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లే టార్గెట్
- అర్ధరాత్రి రూమ్ అద్దెకు కావాలని అడిగిన దొంగలు
- యజమాని నోట్లో గుడ్డలు కుక్కి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్‌లో అంతర్రాష్ట్ర దొంగల హల్చల్ చేశారు. టూలెట్ బోర్డు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తోంది ఈ దొంగల ముఠా. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఓ వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి రూమ్ అద్దెకు కావాలని అడిగారు ఆ దొంగలు. అనంతరం ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించారు. బలవంతంగా వృద్ధులను నోట్లో బట్టలు కుక్కి, బంధించి దోచుకెళ్లే ప్రయత్నం చేశారు. వృద్ధ దంపతుల అలజడి విని చుట్టూ ప్రక్కల స్థానికులు వచ్చి దొంగలను పట్టుకొని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. దొంగలలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉండగా… వీరు యూపీకి లేదా బీహార్ కి చెందినవారా తెలియాల్సి ఉంది. వారిని అదుపులోకి తీసుకుని ఉప్పల్ పోలీసులు విచారిస్తున్నారు. దొంగలు వచ్చి పోయే దృశ్యాలు సీసీటీవీ లో రికార్డు అయ్యాయి. ఈ ముఠాపై కఠిన చర్యలు చేపట్టాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: No Onion: ఘాటెక్కిన ఉల్లి ధర.. రెస్టారెంట్లలో ఉల్లిపాయలు లేవంటూ బోర్డులు..
Also Read
తాజావార్తలు
-
Ayodhya Ram Temple: రామ మందిరంలో 105 సార్లు కానుకలు కొట్టేశారు.. సుప్రీంకోర్టుకు సిట్ సంచలన నివేదిక
-
Zaheer Khan-MS Dhoni: ఎంఎస్ ధోనీ చక్రం తిప్పినా.. జహీర్ ఖాన్‌ను ఒప్పించడం కష్టమైంది!
-
Ambati Rambabu: మాజీ మంత్రి అంబటిపై కేసు నమోదు!
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!