బిగ్ బాస్ 7 తెలుగు ఇప్పుడిప్పుడే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది.. నాలుగో పవన్ అస్త్ర కోసం కంటెస్టెంట్స్ తెగ కష్టపడుతున్నారు.. ఇక బిగ్ బాస్ కూడా వింత టాస్క్ లను ఇస్తూ జనాలను ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు..గత సీజన్స్ తో పోలిస్తే ఈసారి సీజన్ 7 ను చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు. ఇందుకు తగ్గట్టుగానే బిగ్ బాస్ 7 లో ముందుగా 14 మందిని హౌస్ లోకి పంపించారు. అంతకు ముందు దాదాపు 20 మందిని…