బిగ్ బాస్ 7 షో గ్రాండ్ ఫినాలే కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు.. రేపు సాయంత్రం నుంచి గ్రాండ్ ఫినాలే గ్రాండ్ గా జరగనుంది.. మరికొన్ని గంటల్లో గ్రాండ్ ఫినాలే జరుపుకోబోతోంది. డిసెంబర్ 17న ఈ సీజన్ విన్నర్ ఎవరో తేలిపోతుంది. ఈ ఏడాది హౌస్‌లోకి వచ్చిన 19 మంది కంటెస్టెంట్స్‌లో శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లు గ్రాండ్ ఫినాలేకు చేరుకున్నారు… ఇక సోషల్ మీడియాలో గాసిప్…