ఈ మధ్య డెబిట్ కార్డులతో పాటుగా క్రెడిట్ కార్డులను కూడా ఎక్కువగా వాడుతుంటారు… నెలకు ఒక్కసారి బిల్ కట్టుకోవడంతో చాలా మంది వాడుతున్నారు.. ఇక బ్యాంకులు కూడా కస్టమర్ల కోసం ప్రత్యేకమైన ఆఫర్స్ ను ప్రకటిస్తూ కార్డులను తీసుకొనేలా చేస్తారు.. అయితే లావాదేవిలకు చార్జీలను వసూల్ చేస్తారు.. మరికొన్ని వాటికి కొంత డబ్బులు కట్ అవ్వడం జరుగుతుంది.. అత్యవసర సమయాల్లో ఉపయోగకరంగా ఉండడంతో క్రెడిట్ కార్డు యూజర్స్ కూడా పెరిగిపోయారు. రిచ్, పూర్ అనే తారతమ్యం లేకుండా…