పాపులర్ జోడి తమన్నా, విజయ్ వర్మ గురించి రోజుకో వార్త వైరల్ అవుతుంది. 2023లో విడుదలైన ‘లస్ట్ స్టోరీస్ 2’ కోసం తొలిసారి కలిసి వర్క్ చేసిన వీరిద్దరు రోమాన్స్, బెడ్ రూమ్ సీన్స్‌లో ఉహించని విద్ధంగా నటించారు. అలా ఈ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దాదాపు రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల బ్రేకప్ చెప్పేసుకున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. వర్మతో డేటింగ్ లో…