largest flower : సార్మ్ ఫోన్ దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచమంతా మన ముందు ఆవిష్కారమవుతున్న రోజులివి. ప్రపంచంలో ఏ మూల వింత కనిపించినా తక్షణమే మన కళ్లముందు ప్రత్యక్షమవుతుంది. అలాగే ప్రకృతిలో దాగి ఉన్న విచిత్రాలను మనం రోజు చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమాని వాటిని మన ముందుకు తెచ్చేందుకు చాలా మంది కష్టపడుతున్నారు. ఇండోనేషియా అడవిలో పర్యటిస్తున్న ఓ వ్యక్తికి ఇది కనిపించింది. ఇతను ఓ ట్రెక్కర్.. ప్రపంచంలోని అతిపెద్ద పుష్పాన్ని చూసి…