శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ నిన్న (మంగళవారం) శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇల్లా ఎయిర్‌బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి రావడం ఇది సెకండ్ టైం.
సకల సౌకర్యాలతో సముద్ర ప్రయాణం చేయాలనుకునే వారికి శుభవార్త. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ప్రయాణానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణీకుల నౌక క్రూయిజ్ షిప్ ప్రయాణానికి రెడీ అయింది.