Hyderabad: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అతిపెద్ద ఎయిర్ బస్ కార్గో విమానం ఆగింది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్ నిన్న (మంగళవారం) శంషాబాద్ విమానాశ్రయంలో కొద్దిసేపు ఆగింది. ఇల్లా ఎయిర్‌బస్ బెలూగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి రావడం ఇది సెకండ్ టైం. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఎయిర్ పోర్టు నిర్వహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానం ఎయిర్ బస్ బెలూగా.. ఇది ఎయిర్ కార్గోను రవాణా చేయడానికి ప్రసిద్ధి చెందింది.
Also Read
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
- Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
- Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
అయితే, నిన్న(మంగళవారం) శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. దీన్ని చూసేందుకు ప్రయాణికులు ఆసక్తి చూపించారు. ఈ విమానం ల్యాండింగ్, పార్కింగ్, టేకాఫ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఒకేసారి 47 టన్నుల బరువు మోయగల సామర్థ్యం ఈ బెలూగా సొంతం. 184 అడుగుల పొడవు, 56 అడుగుల ఎత్తు, ఒక్కో రెక్క వెడల్పు 2800 చదరపు అడుగులు. విమానం బరువు 86 టన్నులకు పైగానే ఉంటుంది. కాగా, ఈ బెలూగా కార్గో విమానం తొలిసారిగా 2022 డిసెంబర్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయింది. మళ్లీ తిరిగి నిన్న (ఆగస్టు 1, 2023వ తేదీన) వచ్చింది. 1996లో మొదటిసారిగా ఎయిర్ బస్.. అతిపెద్ద ఈ కార్గో విమానాన్ని తయారు చేసింది. దీంట్లో అనేక మార్పులు చేస్తూ సామర్థ్యం పెంచుకుంటూ వస్తోంది. అయితే, ప్రస్తుతం ఈ ఎయిర్ బస్ కార్గో విమానం పోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Read Also: Indigo Offer: ఇండిగో ఎయిర్ లైన్స్ బంపర్ ఆఫర్.. టిక్కెట్‌పై రూ.2000 భారీ తగ్గింపు..
తాజావార్తలు
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?