Laptop Exploded: ప్రస్తుతం ఎక్కడ చూసిన మొబైల్ ఫోన్ లు, ల్యాప్ ట్యాప్ లు కామన్ అయిపోయాయి. మళ్లీ సాఫ్ట్ వేర్ బూమ్ విపరీతంగా పెరగడం, ఆ రంగంలో ఉద్యోగ అవకాశాలు విరివిగా లభించడంతో చాలా మంది ఈ జాబ్స్ చేస్తున్నారు. ఇక కరోనా పుణ్యమా అని చాలా మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇస్తున్నారు. దాంతో ఇంటి నుంచే ఎంతో సులభంగా ఉద్యోగం చేసుకుంటున్నారు. తమకు అనకూలమైన సమయంలో తమ ప్రాజెక్ట్ సంబంధించిన పనులు…
Flipkart Diwali Sale: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.
కరోనా మహమ్మారి వర్కింగ్ స్టైల్‌నే మార్చేసింది… ఆఫీసుకు వెళ్లే పనిచేయాలనే నిబంధనకు మంగళం పాడేసి.. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునే చేసింది.. ఇక పిల్లలు స్కూల్‌కు వెళ్లే అవకాశమే లేకుంటా చేసి.. ఆన్‌లైన్‌లో ఆపసోపాలు పడేలా చేసింది. మరోవైపు ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా.. పెళ్లి, పేరంటాలు ఉన్నా.. వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి.. అయితే, తాజాగా ఓ పెళ్లి కుమారుడు.. అది కూడా పెళ్లి మండపంలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చి ఔరా! అనిపించాడు… దీంతో.. ఆ విడియో…