వందల ఎకరాల భూమి.. ఆ భూమికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు.. వారసులు లేరు.. అయితే తామే వారసులమంటూ ఒక వీలునామ పట్టుకొని ఇద్దరు వచ్చారు. 126 ఎకరాల భూమి తమ పేరు మీద వీలునామా రాసి మా వాళ్లు చనిపోయారంటూ పత్రాలు చూపెట్టారు. పేపర్లు చూసి అధికారులు నమ్మారు.. ఏకంగా 126 ఎకరాల భూమిని వాళ్లకు కట్టబెట్టారు. కానీ వీలునామా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. నకిలీ…
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారాల్లో సీఎం కేసీఆర్ కు మరో ఫిర్యాదు అందింది. ఈటల కొడుకు నితిన్ రెడ్డి భూ కబ్జా చేసారని సీఎంకు ఫిర్యాదు చేసారు మేడ్చల్ జిల్లా రావల్ కోల్ కు చెందిన మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి. అయితే ఈ ఫిర్యాదు పై విచారణ ప్రారంభించాలని సీఎస్ కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూ శాఖలతో విచారణ జరపాలి తెలిపారు. సమగ్ర…