Noida : తూర్పు ఢిల్లీలోని గాజీపూర్‌లో ఓ వ్యక్తి కారులోనే సజీవ దహనమయ్యాడు. శనివారం రాత్రి ఫంక్షన్ హాల్ వద్దకు వెళ్ళిన క్యాబ్ డ్రైవర్ అనిల్ (24) అనుహ్యంగా మంటల్లో చిక్కుకొని మృతి చెందాడు.
సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. త్రిలోక్‌పురిలో పలువురు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో పలువురు కత్తిపోట్లకు గురయ్యారు.