చివరిసారిగా “అశ్వత్థామ” సినిమాలో కన్పించిన టాలెంటెడ్ హీరో నాగశౌర్య తాజా స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న “లక్ష్య” మూవీ అనేక అడ్డంకులను అధిగమించి క్రీడలో అగ్రస్థానానికి…
టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య “లక్ష్య” అనే విలు విద్య ఆధారిత స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “లక్ష్య” సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. శౌర్య లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లమూడికి కొన్ని క్రియేటివ్ ఇన్‌పుట్‌లను ఇచ్చాడట. దర్శకుడు ఈ ఇన్‌పుట్‌లను…
టాలెంటెడ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య”. ‘సుబ్రహ్మణ్యపురం’ ఫేమ్ సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మరార్, నారాయణ్ దాస్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇన్‌స్టాగ్రామ్ సంచలనం కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ట్విట్టర్…
ప్రముఖ పంపిణీ దారుడు, నిర్మాత, ఎగ్జిబిటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు నారాయణ్ దాస్ నారంగ్ టాలీవుడ్ లో నిర్మాతగా తన పట్టు బిగిస్తున్నారు. దాదాపు పది చిత్రాల నిర్మాణానికి ఆయన పూనుకున్నారు. కొన్ని సినిమాలను ఆయన సొంతంగానూ, మరి కొన్ని సినిమాలను భాగస్వాములతోనూ కలిసి నిర్మాణం జరుపుతున్నారు. విశేషం ఏమంటే… చిత్ర నిర్మాణంలో రాజీ పడకపోవడం తన నైజం అని తొలి చిత్రం ‘లవ్ స్టోరీ’తోనే నిరూపించారు నారాయణ్ దాస్ నారంగ్. పూర్తిగా…
యంగ్ హీరో నాగశౌర్య వరుస చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “లక్ష్య” సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. కరోనా అనంతరం తాజాగా ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో నేడు ప్రారంభమైంది. ఇప్పటికే నాగశౌర్య షూటింగ్ జాయిన్ అయ్యాడట. ప్రస్తుతం సినిమా క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఇక “లక్ష్య” టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్…
చాక్లెట్ బాయ్ నాగశౌర్య టాలీవుడ్ లోని టాలెంటెడ్ యంగ్ హీరోలలో ఒకడు. విభిన్నమైన చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఆయన భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇటీవలే హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ 2020 లో డాషింగ్ హీరో 5 వ స్థానాన్ని దక్కించుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో పోస్ట్ చేసిన జిమ్ వర్కౌట్ సెషన్ పిక్ ఒకటి వైరల్ అవుతోంది. అందులో నాగశౌర్య మాచో రిప్డ్…