టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య “లక్ష్య” అనే విలు విద్య ఆధారిత స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్న విషయం తెలిసిందే. “లక్ష్య” సినిమాకు సంతోష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. శౌర్య లక్ష్య దర్శకుడు సంతోష్ జాగర్లమూడికి కొన్ని క్రియేటివ్ ఇన్‌పుట్‌లను ఇచ్చాడట. దర్శకుడు ఈ ఇన్‌పుట్‌లను…