మంచు కుటుంబ వివాదం గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మీద ఇప్పటివరకు మంచు మోహన్ బాబు మంచు మనోజ్ సహా మంచు విష్ణు కూడా ఎవరి వెర్షన్లు వాళ్ళు పలు మాధ్యమాల ద్వారా వెల్లడించారు. అయితే ఇప్పటివరకు మంచు లక్ష్మీ మాత్రమే ఈ విషయం మీద స్పందించలేదు. వివాదం జరుగుతున్న ఒకరోజు
Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్.. జూన్ 14
Teach for Change Fashion Show: ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ నోటల్ లో ప్రముఖ సిననటి లక్ష్మీ మంచు ఆధ్వర్యంలో పేద విద్యార్థుల చదువులకు నిధుల సమీకరణ కోసం ప్రతి ఏటా నిర్వహించే టీచ్ ఫర్ ఛేంజ్ ఫ్యాషన్ షో మరోసారి ఘనంగా జరిగింది. టీచ్ ఫర్ చేంజ్ వార్షిక నిధుల సమీకరణ ఫ్యాషన్ షో కోసం ఈ సారి షో స్టాపర్‌లుగా శ్�
గతంలో 'బద్రీనాథ్'లో విలన్ గా నటించిన హ్యారీ జోష్ కాస్తంత గ్యాప్ తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. రామ్ చరణ్ తో పాటు మంచు లక్ష్మీ సినిమాలోనూ విలన్ గా నటిస్తున్నాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కు బైక్ ప్రమాదం అని తెలియడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ కు గురైయ్యారు.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయి తేజ్ కోలుకోవాలని, ప్రార్థిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన్ను చూడ్డానికి ఆసుపత్రికి వస్తున్నారు. సాయి ధరమ్ తేజ్‌ను చూసేందుకు మంచు లక్ష్మీ ఆస్�
మలయాళీ సీనియర్ స్టార్ హీరోలకు తెలుగు సినిమా రంగంతోనూ, హైదరాబాద్ తోనూ గాఢానుబంధమే ఉంది. మోహన్ లాల్ ఈ మధ్య ‘జనతా గ్యారేజ్’తో పాటు ‘మనమంతా’ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ఇక మమ్ముట్టి అయితే ‘యాత్ర’ మూవీ చేశారు. విశేషం ఏమంటే… ఈ ఇద్దరు స్టార్ హీరోలు నటించే మలయాళ చిత్రాల షూటింగ్స్ సైతం హైదరా
యాక్టర్, ప్రొడ్యూసర్ మాత్రమే కాదు… బుల్లితెర స్టార్ యాంకర్ కూడా మంచు లక్ష్మీ! ఇవాళ గుర్తింపు తెచ్చుకున్న చాలామంది యాంకర్స్ కంటే ముందే టీవీలో సూపర్ షోస్ చేసి, గొప్ప వ్యాఖ్యాతగా మంచు లక్ష్మీ పేరు తెచ్చుకున్నారు. ఇప్పటికీ ఛాన్స్ ఇవ్వాలే కానీ తన సత్తా చాటుతూనే ఉన్నారామె. వివిధ ఛానెల్స్ లో డిఫరెంట్ ప
కార్తీకదీపం సీరియల్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సీరియల్‌కి సామాన్యులే కాదు సినీ ప్రముఖులు కూడా ఫాన్స్‌గా ఉన్నారు. ఈ విషయాన్ని చాలా మంది ప్రముఖులు స్వయంగా వెల్లడించారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సీరియల్‌పై మంచు లక్ష్మీ ఓ ఆసక్తికర ట్వీట్ చేసింది. ‘కార్తీక దీపం సీరియల్‌తో డ�
సూపర్ స్టార్ రజినీకాంత్ తో మంచు లక్ష్మి దిగిన సెల్ఫీ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మే 12 న లక్ష్మి మంచు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ లో పంచుకుంది. ఈ పిక్ చూస్తుంటే ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్ ముగిసిన తరువాత రజనీకాంత్ హైదరాబాద్ లోని తన స్నేహితుడు మోహన్ బాబు ఇంటికి