యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ మరో కొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు.ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ ”కింగ్ ఆఫ్ కోత”. ఈ సినిమా ఆగస్టు 24న గ్రాండ్ గా అన్ని భాషల్లో పాన్ ఇండియన్ వైడ్ గా విడుదల కాబోతుంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా�