టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్ నూతన సంవత్సరంలో మరో సినిమాను రెడీ చేసాడు. యంగ్ దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘ లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ లో నటించాడు. లైలాగ పర్ఫెక్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు విశ్వక్. పిభ్రవరి 14వ తేదీన లైలా వరల్డ్…