టాలీవుడ్ యంగ్ హీరో మాస్ కా దాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. గతేడాది మూడు సినిమాలు రిలీజ్ చేసిన విశ్వక్ నూతన సంవత్సరంలో మరో సినిమాను రెడీ చేసాడు. యంగ్ దర్శకుడు రామ్ నారాయణ్ డైరెక్షన్ లో ‘ లైలా’ అనే సినిమాలో నటిస్తున్నాడు విశ్వక్. ఇప్పటికే షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాలో విశ్వక్ తొలిసారి లేడీ గెటప్ లో నటించాడు. లైలాగ పర్ఫెక్ట్ లుక్ లో దర్శనమిచ్చాడు విశ్వక్. పిభ్రవరి 14వ తేదీన లైలా వరల్డ్…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తున్న రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లైలా’. యంగ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. లైలాతో కన్నడ భామ ఆకాంక్ష శర్మ కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. ఈ చిత్రంలో వవిశ్వక్ తొలిసారిగా లేడి గెటప్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్ట్రయికింగ్ గ్లిమ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే…
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ చేస్తున్న సినిమాలు మరే ఇతర హీరోలు చెయట్లేదు అనే చెప్పాలి. ఈ ఏడాది ఇప్పటికె గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకి సినిమాలను రిలీజ్ చేసాడు. సినిమాల రిజల్ట్ సంగతి పక్కన పెడితే వరుస సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళుతున్నాడు విశ్వక్ సేన్. ఇటీవల మరో కొత్త సినిమాని స్టార్ట్ చేసాడు ఈ యంగ్ హీరో. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ‘లైలా’ అనే సినిమా…
Laila : టాలీవుడ్ హీరోలలో ఒకరైన మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వరుస సినిమాలలో చేస్తూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ మధ్యనే ‘ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ‘ సినిమాలో ప్రేక్షకులకు ముందు వచ్చి మెప్పించాడు ఈ కుర్ర హీరో. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాకు కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ రాగ.. కలెక్షన్స్ పరంగా మాత్రం మంచి విజయాన్ని అందుకుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు తన తర్వాతి సినిమా ‘ మెకానిక్ రాకి…
Laila: నటి లైలా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముగ్ద మనోహరమైన రూపం ఆమె సొంతం. ఎంతో అందంగా.. ముద్దుగా తెలుగింటి ఆడపడుచులా ఉండే ఈ భామ.. ఎగిరే పావురమా అనే సినిమాతో తెలుతెరకు పరిచయమై కుర్రాళ్ళ గుండెల్లో పావురంలా ఎగిరిపోకుండా తిష్టవేసుకుని కూర్చుండిపోయింది.
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది సీనియర్ హీరోయిన్లు కుర్ర హీరోల సినిమాల్లో అక్కగా, వదినగా, తల్లిగా నటిస్తూ బిజీగా మారిపోతున్నారు. ఇక తాజాగా వీరి లిస్ట్ లో చేరిపోయింది లైలా.. తెలుగులో ఎగిరే పావురమా చిత్రంతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ లోను అమ్మడు మంచి గుర్తింపుని తెచ్చుకుంది. ముఖ్యంగా విక్రమ్, సూర్య నటించిన…