బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని…