Ram Gopal Varma: రామ్ గోపాల వర్మ వివాదాలను వెతుక్కోవడం పోయి.. ఆయనకే వివాదాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు నిర్మాత నట్టి కుమార్, వర్మపై చీటింగ్ కేసు పెట్టిన విషయం విదితమే.
రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడున్న వర్మ వేరు.. ఒకప్పుడు ఉన్న డైరెక్టర్ వర్మ వేరు.. శివ, క్షణక్షణం, దెయ్యం లాంటి సినిమాలు తీసిన వర్మ