‘తండేల్’ సినిమా సక్సెస్ తర్వాత యువ సామ్రాట్ నాగ చైతన్య, ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో కలిసి ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర LLP (SVCC), సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ బి భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాపినీడు సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా ‘లాపతా లేడీస్’ సినిమా హీరో స్పర్ష్ శ్రీవాస్తవను తీసుకున్నారు . కిరణ్…
సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం సందర్భంగా బాలీవుడ్ చిత్రం ‘లాపతా లేడీస్’ ను నేడు సుప్రీంకోర్టులో ప్రదర్శించనున్నారు. లింగ సున్నితత్వ శిక్షణ కార్యక్రమాలలో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు. ఈ ప్రదర్శనకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబసభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు చూడనున్నారు. ఈ స్క్రీనింగ్ సమయంలో దర్శకుడు కిరణ్‌రావు , నిర్మాత అమీర్ ఖాన్ కూడా హాజరుకానున్నారు. ఈ శుక్రవారం సాయంత్రం 4.15 గంటల నుంచి 6.20 గంటల వరకు…
“Laapataa Ladies” Breaks Records on Netflix: ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించిన ‘లాపటా లేడీస్’ ఓటీటీలో అదరగొడుతుంది. ఏప్రిల్ నెలలో స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ మూవీ విడుదలైన నెల రోజుల లోనే నెట్‌ఫ్లిక్స్‌లో 13.8 మిలియన్ల వ్యూస్ ని సంపాదించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. నెట్‌ఫ్లిక్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ సంవత్సరంలో అత్యధికంగా వీక్షించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. Also…