L.Vijayalakshmi: అలనాటి నటి, నర్తకి ఎల్. విజయ లక్ష్మి గురించి ఈతరానికి తెలియకపోవచ్చు.. కానీ ఆ తరానికి ఆమె ఒక ఆరాధ్య దైవం. ఆమె నర్తించని సినిమా అసలు సినిమానే కాదు అనుకొనేవారట. స్టార్ హీరోలు ఆమెతో డ్యాన్స్ చేయడం కోసం ఉబలాటపడేవారట.
L. Vijayalakshmi: బాల నటిగా సిపాయి కూతురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయమై ఆ తరువాత, జగదేకవీరుని కథ, ఆరాధన, గుండమ్మ కథ, నర్తన శాల, పూజా ఫలం, బొబ్బిలి యుద్ధం, రాముడు - బీముడు, భక్త ప్రహ్లాద వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకులను ఊర్రూతలూగించి ఎన్నో అద్భుతాలు సృష్టించిన అలనాటి అందాల తార ఎల్. విజయలక్ష్మి