Kyrgyzstan: కిర్గిజ్ స్థాన్ దేశంలో భారత్, పాకిస్తానీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అక్కడి స్థానికులు దాడులకు తెగబడుతున్నారు. రాజధాని బిష్కెక్‌లో గత రెండు రోజులుగా స్థానికులు, విదేశీ విద్యార్థులకు మధ్య ఘర్షణలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన విద్యార్థులపై దాడులకు చేస్తున్నారు. ఈ హింసాత్మక సంఘటనల్లో ఇప్పటికే ముగ్గురు పాకిస్తానీ విద్యార్థులు మరణించినట్లు నివేదికలు ఉన్నాయి. ఇప్పటికే భారత్, పాకిస్తాన్ దేశాలు తమ పౌరులను ఇళ్లకే పరిమితం కావాలని సలహాలు జారీ చేసింది.…
Kyrgyzstan : కిర్గిస్థాన్ రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులు కొత్త సమస్యలో కూరుకుపోయారు. ఇక్కడి స్థానిక ప్రజలు విదేశీ విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. అటువంటి హింసాత్మక గుంపు నగరం అంతటా అల్లర్లు సృష్టించింది.