ఆఫ్ బీట్ సినిమాలకి బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడూ మార్కెట్ ఉంటుంది. రెగ్యులర్ గా వచ్చే సినిమాలకి పూర్తి భిన్నంగా సడన్ గా ఒక సినిమా ఆడియన్స్ ముందుకి వస్తుంది. ఊహించని ఆ ఆఫ్ బీట్ సినిమా చూసి ఆడియన్స్ ఫిదా అవుతూ ఉంటారు. అందుకే రెగ్యులర్ జానర్స్ లో వచ్చే సినిమాలని చూసే ప్రేక్షకులు, కొత్త కథతో సినిమా దాని చూడడానికి రిపీట్ మోడ్ లో థియేటర్ కి వెళ్తూ ఉంటారు. ‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’,…