KUSHI Musical Concert LIVE: విజయ్ దేవరకొండ సమంత హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ఖుషి. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో అంటే సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. అటు విజయ్ దేవరకొండ కి కానీ ఇటు సమంతకి కానీ పాన్ ఇండియా రిలీజ్ కొత్త కాకపోయినా ఇప్పుడు వీరిద్