Vijay Deverakonda and Samantha’s Kushi title song released: విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ మూవీ ఖుషి విడుదలకు సిద్ధం అవుతోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తోన్న ఈ సినిమా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న క్రమంలో ఈ సినిమా యూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభించింది. సెప్ట�