రౌడీ హీరో విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంత కలిసి నటించిన సినిమా ‘ఖుషి’. పర్ఫెక్ట్ లవ్ స్టోరీగా ప్రమోషన్స్ జరుపుకున్న ఖుషి సినిమాకి సాంగ్స్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలిచాయి. ఖుషి టైటిల్ సాంగ్, ఆరాధ్య సాంగ్ విన్న తర్వాత ఖుషి సినిమా విజయ్ దేవరకొండ-సమంత కెరీర్స్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. శివ నిర్వాణ లవ్ స్టోరీ పాయింట్స్ ని చాలా కూల్ గా టచ్ చేస్తాడు, ఖుషి…