Kushi Movie Censor Review: విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ‘ఖుషి’ సినిమా రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. మరో 9 రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న క్రమంలో సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు శివ నిర్వ