Rakshasa Kavyam teaser: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో “రాక్షస కావ్యం” అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తుండగా శ్రీమాన్ కీర్తి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ క్రమంలో హీరో నవీన్…