మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక కానిస్టేబుల్ టెలిఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కురుప్‌ను పట్టుకోవడానికి తన ఉన్నత అధికారి కృష్ణదాస్…