Home
Kurup
Kurup News
-
నెట్ ఫ్లిక్స్ లో అడుగుపెట్టిన ‘కురుప్’..
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం లో తెరకెక్కిక్కిన ఈ చిత్రంలో దుల్కర్ సరసన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ నటించింది. నిజ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టి ఎట్టకేలకు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ కానుంది. నెట్ ఫ్లిక్స్ లో… -
రివ్యూ: కురుప్ (మలయాళ డబ్బింగ్)
మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ అనువాద చిత్రాలతో తెలుగువారి ముందుకు వచ్చినా, ‘మహానటి’తో ఇక్కడి ప్రేక్షకుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. అంతే కాదు. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమాలో లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తున్నాడు. గత యేడాది అతను నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సైతం చక్కని విజయాన్ని అందుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘కురుప్’ మూవీ మలయాళంతో పాటు మరో నాలుగు భాషల్లో తొలిసారి శుక్రవారం విడుదలైంది. కేరళకు చెందిన క్రిమినల్ సుకుమార కురుప్.… -
విడుదల రోజే వివాదంలో ‘కురుప్’… కేసు నమోదు
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన పాన్ ఇండియా మూవీ “కురుప్” విడుదల రోజే వివాదంలో చిక్కుకుంది. ఈరోజు అంటే నవంబర్ 12న థియేటర్లలో వచ్చిన ఈ చిత్రంపై కేరళలోని కొచ్చికి చెందిన ఒక నివాసి కేసు దాఖలు చేశారు. పిల్ ప్రకారం ఈ చిత్రం నేరస్థుడు సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. కాబట్టి సుకుమార కురుప్ గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉంది అనేది సదరు వ్యక్తి వాదన. ఈ పిల్‌పై స్పందించిన… -
“అంధాధున్” ముందుగా ఈ స్టార్ హీరో… ఎలా చేజారిందంటే ?
అప్పుడప్పుడూ నటీనటులు పలు కారణాల వల్ల గుమ్మం దాకా వచ్చిన అవకాశాలను కోల్పోతారు. అయితే కొన్నిసార్లు వాళ్ళు అలా వదులుకున్న చిత్రాలే బాక్సాఫీస్ వద్ద విజయవంతమై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలుస్తాయి. గతంలో ఇలాంటి ఉదంతాలు మనం చాలానే చూశాం. తాజాగా మరో స్టార్ హీరో కూడా ఇలాగే అవకాశాన్ని కోల్పోయాడట. జాతీయ అవార్డు ఫిల్మ్ “అంధాధున్” అవకాశం ముందుగా మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ దగ్గరకు వచ్చిందట. ఈ విషయాన్ని దుల్కర్ స్వయంగా ఇటీవల… -
ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ లో 4 సినిమాలు
ఈ శుక్రవారం బాక్స్ ఆఫీస్ వార్ కు 4 ఇంట్రెస్టింగ్ సినిమాలు సిద్ధమయ్యాయి. పుష్పక విమానం, రాజా విక్రమార్క, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ గా రూపొందుతున్న చిత్రం ‘తెలంగాణ దేవుడు’తో పాటు ‘కురుప్’ అనే డబ్బింగ్ మూవీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పుష్పక విమానంఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న మూడో సినిమా ‘పుష్పక విమానం’. పెళ్ళాం లేచిపోయింది అంటూ కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రంతో దామోదర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో… -
సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారిన దుబాయ్
దక్షిణ చిత్ర పరిశ్రమలో తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సౌత్ స్టార్స్ అంతా కలిసి దుబాయ్ ని టార్గెట్ చేశారు అన్పించక మానదు. ప్రస్తుతం దుబాయ్ సౌత్ స్టార్స్ కు అడ్డాగా మారింది. పాన్ ఇండియా స్టార్స్ దృష్టి దుబాయ్ పై పడింది. పాన్ ఇండియా అన్న పేరుకు తగ్గట్టే తమ సినిమాల ప్రమోషన్స్ కోసం దుబాయ్ ని వాడుకుంటున్నారు దక్షిణాది తారలు. బాలీవుడ్ కంటే ‘తగ్గేదే లే’ !ఇంతకు ముందు సినిమా ప్రమోషన్ల కోసం కేవలం… -
మమ్ముట్టి వల్లే దుల్కర్ ‘కురుప్’ థియేటర్లలో వస్తోందా!?
దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం ‘కురుప్’ ఈ నెల12న విడుదల కానుంది. ఇదో గ్యాంగ్ స్టర్ కథ. రియల్ లైఫ్ గ్యాంగ్‌స్టర్ సుకుమార కురుప్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తెలుగులో కూడా విడుదల కానుంది. కరోనా తర్వాత థియేటర్లలో విడుదలకాబోతున్న పెద్ద మలయాళ చిత్రమిది. గతేడాది సమ్మర్ లోనే విడుదల కావలసి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే డైరెక్ట్ డిజిటల్ విడుదలకు ఓప్పందం కూడా జరిగింది. కానీ ఆ ఒప్పందాన్ని కాదని… -
ఆసక్తికరంగా “కురుప్” ట్రైలర్… ఐదు భాషల్లో
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రతిష్టాత్మక చిత్రం ‘కురుప్’. శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పీరియాడికల్ డ్రామాగా రాబోతోంది. ‘కురుప్’ అనేది 1984 ఇండియాస్ లాంగ్ వాంటెడ్ ఫ్యుజిటివ్ సుకుమార కురుప్ జీవితంపై రూపొందుతున్నకథ. ఇప్పటికీ ఆయన జాడ లేదు. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఒక కానిస్టేబుల్ టెలిఫోన్ కాల్‌కు సమాధానం ఇవ్వడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. కురుప్‌ను పట్టుకోవడానికి తన ఉన్నత అధికారి కృష్ణదాస్… -
ఐదు భాషల్లో దుల్కర్ సల్మాన్ ‘కురుప్’
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘కురుప్’. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తనలానే ఉన్న ఓ వ్యక్తిని హత్య చేసి పారిపోయిన గోపాలకృష్ణ కురుప్ జీవితం ఆధారంగా కె.ఎస్. అరవింద్, జితిన్ జోస్, డేనియల్ సయోజ్ నాయర్ ఈ కథను రాశారు. గతంలో దుల్కర్ సల్మాన్ తో ‘సెకండ్ షో’ మూవీ తెరకెక్కించిన శ్రీనాథ్ రాజేంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. టొవినో, సన్నీ వేన్, పృథ్వీరాజ్ సుకుమారన్, షైన్ టామ్…
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్‌లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్‌తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్‌లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?