దేశంలో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మణిపూర్ సంఘటనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడంతో సుప్రీంకోర్టు కలగజేసుకుందన్నారు. బీజేపీ మతం పేరుతో విభజన రాజకీయాలకు మహిళలను బలి పశువుని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కార్మికుల హక్కులను కాలరాసే, అణిచివేసే, పద్ధతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ విధానం సరైంది కాదని హితవు పలికారు కూనంనేని... breaking news, latest news, telugu…