కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. దీపికా పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానుంది. పఠాన్ ప్రమోషన్స్ ని మొదలుపెట్టిన చిత్ర యూనిట్, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ‘నా నిజం రంగు’ సాంగ్ వినడానికి బాగుంది కానీ చూడానికి బాగోలేదు, దీపిక పదుకోణే ‘కాషాయం’ రంగు బికినీ వేసుకుంది అంటూ పెద్ద గొడవ…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి పడేయగలదని నార్త్ సినీ అభిమానులు నమ్ముతున్నారు అంటే ‘పఠాన్’ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. దీపిక పదుకోణే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో జాన్ అబ్రహం నెగటివ్ రోల్ ప్లే చేస్తున్నాడు. జనవరి 25న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ పాన్ ఇండియన్ స్పై థ్రిల్లర్…