Kumari Aunty: సోషల్ మీడియా లో కొద్దిగా ఫేమస్ అవ్వడం ఆలస్యం టీవీ ఛానల్స్ వారి వెంట పడి మరీ షోస్ కు తీసుకొచ్చేస్తున్నాయి. రీల్స్ చేసి ఫేమస్ అయినా.. వివాదాల్లో ఇరుక్కొని ఫేమస్ అయినా.. యూట్యూబ్ లో ఫుడ్ బ్లాగ్స్ వలన ఫేమస్ అయినా.. కచ్చితంగా కొన్నిరోజుల్లో ఈటీవీ లోనో.. మా టీవీలోనో దర్శనమిస్తారు.