తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం, కుమారదేవం గ్రామంలో గోదావరి నది తీరంలో ‘సినిమా చెట్టు’ మళ్లీ జీవం పోసుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో దాదాపు 300కి పైగా చిత్రాలకు సాక్షిగా నిలిచిన ఈ నిద్రగన్నేరు వృక్షం, దర్శకులు, నటులు మరియు సినీ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గతేడాది గోదావరి వరదల సమయంలో ఈ మహావృక్షం రెండుగా చీలి నేలవాలిపోవడంతో సినీ ప్రియులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చెట్టును కాపాడాలని…
AP Government to revive Kumaradevam Cinema Tree: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం అనే ఒక గ్రామ గోదావరి తీరంలో ఉన్న ఒక చెట్టు గోదావరి వరదల కారణంగా కుప్పకూలిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ చెట్టు కేంద్రంగా సుమారు 300 సినిమాలను షూటింగ్ జరిపారు. అంటే 300 సినిమాల్లో ఈ చెట్టు కనిపించింది అన్నమాట. అలాంటి చెట్టు గోదావరి వరదల కారణంగా నేలకు ఒరగడంతో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి.…
Kumaradevam Movies Tree Fell Down: ఎన్నో గోదావరి ప్రాంతం ఉన్న సినిమాలలో కనిపించిన ఒక 150 ఏళ్లు వయసున్న చెట్టు ఇప్పుడు నేలకొరిగింది. 1975లో రిలీజ్ అయిన పాడిపంటలు సినిమా నుంచి రంగస్థలం వరకు ఆ చెట్టు ఓ ఐకాన్ సింబల్ గా భావించేవారు దర్శకులు. మూగమనసులు, పద్మవ్యూహం, త్రిశూలం, సీతారామయ్యగారి మనవరాలు.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది ఆ చెట్టు. దర్శకులు వంశీ, కె.విశ్వనాథ్, జంధ్యాల, బాపు, రాఘవేంద్రరావుకు ఈ చెట్టు ఫేవరెట్ స్పాట్…