First six for Kuldeep Yadav in International cricket: టీమిండియా మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో మొదటి సిక్స్ బాదాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో కుల్దీప్ సిక్సర్ కొట్టాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ వేసిన 56వ ఓవర్‌లో లాంగ్-ఆన్ వైపు భారీ సిక్సర్ కొట్టాడు. ముందుకొచ్చి మరీ సూపర్బ్ షాట్ ఆడాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.…