Home
Kubera
Kubera News
-
Rajamouli : రాజమౌళి మొదటి జీతం ఎంతో తెలుసా..?
Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే వందల కోట్ల రెమ్యునరేషన్. స్టార్ హీరోలు ఆయన కోసం క్యూ కడుతుంటారు. ఆయన దగ్గర పనిచేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కూడా మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తే కదా. ఆయన మొదటి జీతం ఎంతో తెలుసుకోవాలనే తపన చాలా మందికి ఉంటుంది. తాజాగా దానికి ఆన్సర్ ఇచ్చేశారు రాజమౌళి. Read Also :… -
Kubera: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. రష్మిక
అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కుబేర’. శేకర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20న రిలీజ్ కాబోతుంది. సినిమాపై మంచి బజ్ ఉండగా.. ఇప్పటికే విడుదలైన ప్రతి ఒక అప్ డేట్ ఆకట్టుకోగా, తాజాగా విడుదలైన ట్రైలర్ కూడా జనంలోకి బాగా వెళ్లింది. స్టోరీ ఎక్కడ కూడా అర్థం కాకుండా ట్రైలర్ బాగా కట్ చేశారు. Also Read: Plane Crash : అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్.. దర్శకుడు… -
Dhanush : పవన్ కల్యాణ్‌నే డైరెక్ట్ చేస్తా .. ధనుష్
కోలివుడ్ స్టార్ ధనుష్, అందాల భామ రష్మిక మందన్న, అక్కినేని నాగార్జున, ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం జూన్ 20న విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ యాక్షన్ సినిమా నుండి ఇప్పటికే విడుదలైనా ప్రతి ఒక్క అప్ డేట్ ఎంతో ఆకట్టుకోగా తాజాగా ట్రైలర్‌ను చిత్ర యూనిట్ ఆదివారం విడుదల చేసింది. కాగా ట్రైలర్‌లోని విజువల్స్, దేవి శ్రీ ప్రసాద్… -
Kuberaa Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. రాజమౌళి కామెంట్స్..
Kuberaa Pre Release Event : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మూవీ కుబేర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్ గెస్ట్ గా వచ్చి మాట్లాడారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరు. ఆయన్ను చూడగానే మనకు చాలా హంబుల్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా మొండి వ్యక్తి. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తారు. దానికి అడ్డు… -
Kubera: ‘కుబేరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు.. కొత్త డేట్ లాక్ !
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం కుబేర. వచ్చే వారం రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు.పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్… -
Kubera: ‘కుబేర’ నుండి పిపిపి.. డుండుండుం.. సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ , రష్మిక మందన్న, కింగ్ నాగార్జున కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’ . క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యావహరిస్తున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, గ్లిమ్స్ టీజర్ మూవీపై అంచనాలను రెట్టింపు చేయగా తాజాగా మూడో పాట కూడా వదిలారు.… -
Kubera : ‘కుబేర’ రన్ టైం రిస్క్?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ కుబేర ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఏసియన్ సునీల్ నారంగ్ నిర్మిస్తున్న ఈ సినిమాను జూన్ 20న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, గ్లింప్స్ గట్రా ఆడియెన్స్‌లో మంచి స్పందన అందుకోగా. మనకు తెలిసి శేఖన్ కమ్ముల మూవీస్ అంటే క్లసిక్‌గా ఉంటాయి. కానీ ఈ మూవీతో తన డైరెక్షన్ మార్చినట్లు గా కనిపిస్తోంది. ఇక ఇటీవల నాగార్జున… -
Chiranjeevi : నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. శేఖర్ కమ్ములపై చిరు పోస్ట్
Chiranjeevi : డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇండస్ట్రీకి వచ్చి 25 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు. ఆ పోస్టును రీసెంట్ గానే పోస్టు చేశాడు. అయితే తాజాగా చిరంజీవి కూడా శేఖర్ కమ్ములను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ఇందులో శేఖర్ కమ్ములతో దిగిన ఫొటోలను కూడా పంచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. శేఖర్ కమ్ములకు ఓ స్పెషల్ నోట్ కూడా రాసి ఇచ్చాడు. ఇందులో ఆల్ ది బెస్ట్ మై బాయ్ అని… -
Dhanush : మీరు ఎన్ని కుట్రలు చేసినా.. నేను భయపడను..
తమిళ స్టార్ ధనుష్ కి తెలుగులో కూడా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రజంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేరా’ మూవీ చేస్తున్నాడు. ఇందులో రష్మిక హీరోయిన్, నాగార్జున ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తాజాగా చైన్నైలో ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో ధనుష్ స్పీచ్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాడు.. Also Read : Vidya Balan : ఇండస్ట్రీలో అలా… -
Kubera : ‘కుబేర’ నుంచి మరో సాలిడ్ ట్రీట్‌కు డేట్ ఫిక్స్
‘లవ్ స్టోరీ’ మూవీ తర్వాత దాదాపు 4 ఏళ్ళు గ్యాప్ తీసుకుని దర్శకుడు శేఖర్ కమ్ముల ‘కుబేర’ మూవీ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో తమిళ స్టార్ ధనుష్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా నటించింది. అన్నిటికంటే మించి అక్కినేని నాగార్జున ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుస అప్‌డేట్ లను వదులుతున్నారు మెకర్స్. ఇందులో భాగంగా ఇప్పటికే రిలీజ్ అయిన ‘కుబేర’ టీజర్‌కు ప్రేక్షకుల నుండి…
తాజావార్తలు
-
Harry Brook: “టీమిండియాను వెనక్కి నెట్టేస్తాం.. నా టార్గెట్ ఇదే”.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ బిగ్ స్టేట్మెంట్..
-
INS Mahendragiri: సాహో భారత్.. సముద్రాన్ని శాసించేందుకు వచ్చిన ‘INS మహేంద్రగిరి’! శత్రుదేశాల గుండెల్లో వణుకే..
-
Vietnam: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం.. 19కు చేరిన తెలుగు పర్యాటకుల మృతుల సంఖ్య
-
Bhagyasri Borse : ఏడ్చేసిన ‘లెనిన్’ హీరోయిన్.. అండగా నిలబడ్డారంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
ట్రెండింగ్
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్‌ప్లే, IR బ్లాస్టర్‌తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!