Kubera : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ ట్రాక్ తో దూసుకుపోతోంది. నాగార్జున, ధనుష్, రష్మిక పర్ఫార్మెన్స్ కు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. దీంతో రష్మిక సెంటిమెంట్ గురించి చర్చ జరుగుతోంది. నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. చాలా మందికి లక్కీ సెంటిమెంట్ గా మారిపోతోంది.
ధనుష్ హీరోగా నటించిన కుబేర జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై యునానిమస్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ బుకింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ముఖ్యంగా ధనుష్ నటనప్రతి ఒక్కరిని మెప్పించింది. బిచ్చగట్టిగా ధనుష్ అద్భుతంగా చేసాడని ఫ్యాన్స్ నుండి స్టార్ హీరోల వరకు ధనుష్ ను ప�
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర హిట్ టాక్ దక్కించుకుంది. నాగార్జున, ధనుష్ నటనకు ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ధనుష్ నటనకు అంతా ఫిదా అవుతున్నారు. బిచ్చగాడిగా ఆయన నటనను చూసి మెచ్చుకోని వారు లేరు. ఆయన్ను బిచ్చగాడిగా చూసిన వారంతా అల్లరి నరేశ్ ను గుర్తుకు చేసుకుంటున్నారు. అల్లరి నరేశ్ 18 ఏళ్ల
Tamil Audience : తమిళ తంబీలు ఇక మారరా అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఎందుకంటే తమిళ హీరోల సినిమాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి వసూళ్లు సాధిస్తున్నాయో చూస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు తమిళ సినిమాలను ఎంతో ఆదరిస్తుంటారు. కానీ మన హీరోల సినిమాలను తమిళంలో ఎంత వరకు ఆదరిస్తున్నారు. ఇది ఎప్పుడూ వినిపించే ప్రశ్�
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్, కింగ్ నాగార్జున నటించిన కుబేర మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను ధనుష్ చెన్నైలోని ఓ థియేటర్ లో తన కుమారుడితో కలిసి చూశారు. ఈ మూవీలో ఆయన బిచ్చగాడి పాత్రలో నటించాడు. స్క్రీన్ మీద తన పాత్రను చూ�
Shekar Kammula : డైరెక్టర్ శేఖర్ కమ్ముల మూవీలకు స్పెషల్ బ్రాండ్ ఉంది. సోషల్ మెసేజ్ లేకుండా అసలు సినిమానే తీయరు. హీరోను బట్టి కథలో మార్పులు చేయరు. మాస్ డైలాగులు ఉండవు. కత్తి పట్టి నరకడాలు అసలే ఉండవు. హీరో వంద మందిని కొట్టి చంపేయడాలు ఊహకు కూడా కనిపించవు. శేఖర్ సినిమాలు అంటే కథే కీలకం. సన్నివేశాలే హీరోలు. అదే ఆయన
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఏ సినిమా చేసినా ఈ నడుమ భారీ హిట్ అవుతోంది. నేషనల్ వైడ్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప-2, చావా, యానిమల్ సినిమాలు పాన్ ఇండియాను ఊపేశాయి. ఈ సినిమాల తర్వాత ఆమె ఇమేజ్ భారీగా పెరిగింది. పైగా లక్కీ సెంటిమెంట్ అనే ట్యాగ్ వచ్చేసింది. తాజాగా ఆమె నటిస్తున్న కుబేర సినిమా రేపు రిలీజ్ కా�
Shekar Kammula : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ గురించి శేఖర్ బాగానే ప్రమోట్ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అనేక విషయాలను ఆయన బయట పెడుతున్నాడు. కేవలం మూవీ గురించే కాకుండా ఇతర విషయాలను కూడా పంచుకుంటున్నాడు. తాజాగా తన రె�
Nagarjuna : కింగ్ నాగార్జునకు మంచి మార్కెట్ ఉంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. తన ఇద్దరు కుమారుల కంటే ఆయన సినిమాలకే మంచి కలెక్షన్లు వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వయసు ఏ మాత్రం కనిపించకుండా మేనేజ్ చేస్తున్న నాగార్జున.. ఇప్పటి వరకు నెగెటివ్ రోల్స్ చేయలేదు. సొంతంగానే సినిమాలను నిర్మించుకోగలరు. అలాంటి నాగార్జ
Rajamouli : ఎస్ ఎస్ రాజమౌళి అంటే ఇప్పుడు ఇండియాలోనే టాప్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే వందల కోట్ల రెమ్యునరేషన్. స్టార్ హీరోలు ఆయన కోసం క్యూ కడుతుంటారు. ఆయన దగ్గర పనిచేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నారు. అలాంటి రాజమౌళి కూడా మొదట్లో ఎవరికీ పెద్దగా తెలియని వ్యక్తే కదా. ఆయన మొదటి జీతం ఎంతో తెలుసుకోవాలనే తపన చాల