Kubera: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్ని సినిమాలు.. ప్రయోగం అయినా.. రియల్ ఇన్సిడెంట్స్ అయినా.. పాత్ర ఏదైనా ధనుష్ దిగితే.. హిట్ గ్యారెంటీ. అలాంటి ధనుష్.. టాలీవుడ్ కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములతో జత కడితే.. అందులో కింగ్ నాగార్జున కూడా జాయిన్ అయితే.. మ్యూజిక్ సెన్సేషన్ దేవిశ్రీ సంగీతం ఇస్తే..