పైరసీ భూతం టాలీవుడ్ ను ఎన్నో ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. గతంలో సినిమా రిలీజ్ రోజు ఎక్కడో మారుమూల ఓ సెంటర్ లో సీక్రెట్ కెమెరాలతో రికార్డ్ చేసీ థియేటర్ ప్రింట్ ను రిలీజ్ చేసి సొమ్ము చేసుకొనేవారు. అర్జున్, అత్తారింటికి దారేది లాంటి మరికొన్ని సినిమాలయితే థియేటర్ కంటే ముందుగా కూడా పైరసీ రూపంలో బయటకు వచ్చేసాయి. ఎన్ని చర్యలు తీసుకున్న సరే పైరసీకి అడ్డుకట్ట వేయలేకపోయారు. ఇప్పడు సినిమా స్థాయి పెరగడం, పాన్ వరల్డ్…
ఎన్ని సార్లు చూసిన మళ్ళి మళ్ళి చూడాలి అనిపించే చిత్రాలు కొన్ని ఉంటాయి. ఇందులో దర్శకుడు శేకర్ కమ్ముల మూవీస్ అధిక సంఖ్యలో ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, హ్యాపీడేస్, ఆవకాయ బిర్యాని, ఫిదా .. ఇలా మంచి మంచి కథలు అందించాడు శేకర్ కమ్ముల. అయితే ఈ మూవీస్ లో ‘హ్యాపీడేస్’ మూవీ చూస్తే ఇప్పటికీ ఫ్రెష్‌గా అనిపిస్తుంది. దాదాపు 17 ఏళ్ల క్రితం ఆయన దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా…