Home
Ktr
Ktr News
-
రేవంత్ కు కేటీఆర్ మరో సవాల్..నేను డ్రగ్స్ టెస్ట్ కు సిద్దమే !
తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి మంత్రి కేటీఆర్ మరో సవాల్ విసిరారు. తాను డ్రగ్స్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమని పేర్కొన్నారు మంత్రి కేటీఆర్. టెస్ట్ కోసం రాహుల్ గాంధీ వస్తే తాను కూడా రెడీ అని స్పష్టం చేశారు. చర్లపల్లి జైలు జీవితం గడిపిన వ్యక్తులు రాహుల్ గాంధీని ఒప్పించాలని… రేవంత్ రెడ్డికి చురకలంటించారు. తాను పరీక్ష చేయించుకుని క్లీన్ చిట్ తో వస్తే… రేవంత్ రెడ్డి.. తన పదవి నుంచి వైదొలుగుతానని అని… -
మంత్రి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ ను విసిరిన రేవంత్ !
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగు పులుముకుంటోంది టాలీవుడ్ డ్రగ్స్ కేసు. ఇందులో భాగంగానే.. మంత్రి కేటీఆర్ మరియు రేవంత్ రెడ్డి మధ్య తారా స్థాయికి మాటల యుద్ధం చేరింది. పరస్పర ఛాలెంజ్ లతో వేడెక్కింది రాజకీయం. ఈ నేపథ్యం లోనే మంత్రి కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి. ఈ ఛాలెంజ్ లో భాగంగా.. తాను రక్త పరీక్షలు ఇచ్చేందుకు సిద్ధమన్నారు. దీనికి మంత్రి కేటీఆర్ సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. ఏ డాక్టర్… -
మలుపులు తిరుగుతున్న రేవంత్, శశిథరూర్ రగడ!
ఢిల్లీస్థాయి నాయకులు హైదరాబాద్ వస్తుంటే ఇన్నాళ్లూ బీజేపీ నాయకులు టెన్షన్ పడేవారు. ఇప్పుడు కాంగ్రెస్ నేతల వంతు వచ్చింది. రాష్ట్రంలో టీఆర్ఎస్తో యుద్ధం చేస్తున్న సమయంలో హస్తిన నుంచి వచ్చి ప్రశంసలు కురిపించడం స్థానిక నేతలకు చిర్రెత్తికొస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో అలాంటి గొడవే హైకమాండ్ వరకు చేరి పెద్ద చర్చగా మారి.. రచ్చ రచ్చ అవుతోంది. శశిథరూర్ కామెంట్స్ రచ్చలో అనేక మలుపులు తెలంగాణలో విచిత్రమైన రాజకీయ పరిస్థితి. రాష్ట్ర బీజేపీ నేతలు trsని టార్గెట్ చేస్తే..… -
రాజద్రోహం కేసులు పెడతాం.. కేటీఆర్ వార్నింగ్
ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… అవసరం అయితే రాజద్రోహం కేసులు పెడతామని హెచ్చరించారు.. తెలంగాణ భవన్లో మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. మేం ప్రభుత్వoలో ఉన్నాం.. చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.. కానీ, ప్రతిపక్షాలకు పని లేదు.. ఒకరు పాదయాత్ర చేస్తున్నారు.. ఒకరేమో నేనున్నాని చెప్పుకోవడానికి హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు.. ఇక, తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ, జన సంఘ్ ఉందా..? అని ప్రశ్నించారు కేటీఆర్.. చరిత్రకు మతం… -
తాగుబోతులకు కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ : రేవంత్
సీఎం కెసిఆర్ తాగు బోతులకు… కేటీఆర్ డ్రగ్స్ వాడే వాళ్లకు అంబాసిడర్ అని.. డ్రగ్స్ కేసులో పిలుస్తున్న హీరో లకు డ్రామా రావు దోస్తు కాదా ? అని నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఇవాళ దళిత గిరిజన దండోరా సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సన్నాసులు గజ్వెల్ రండి చూసుకుందాం అన్నారని… 2 లక్షలు మంది కాంగ్రెస్ కార్యకర్తలు గజ్వెల్ గడ్డ మీద కదం తొక్కారన్నారు. స్వేచ్ఛ,… -
కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్.. కేసీఆరే రాజీనామా చేయాలి..!
తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ సవాళ్ల పర్వం మొదలైంది… ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వం నిధుల విషయంలో మంత్రి కేటీఆర్.. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.. నిరూపించలేకపోతే రాజీనామాకు సిద్ధమా? అని బహిరంగ సవాల్ విసిరారు.. అయితే, కేటీఆర్ సవాల్‌కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్.. యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం 9 శాతం నిధులు అధికంగా రాష్ట్రానికి ఇచ్చిందన్న ఆయన.. కేటీఆర్ ఒక అజ్ఞాని, తుపాకీ రాముడు అని… -
బండి సంజయ్ కి కేటీఆర్ సవాల్.. రాజీనామాకు సిద్ధమా !
తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ఇవాళ గద్వాల నియోజక వర్గం లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… గద్వాల నుంచి బండి సంజయ్ కు సవాల్ విసురుతున్నానని… చేతనైతే సవాల్ ను స్వీకరించాలని పేర్కొన్నారు. తాను చెప్పేది తప్పైతే… రాష్ట్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని… నీది తప్పైతే నీ ఎంపీ… -
కొత్త కమిటీల నిర్మాణంపై కేటీఆర్ సమీక్ష… కీలక ఆదేశాలు
పార్టీ నిర్మాణం, గ్రామ, వార్డు స్థాయి నుంచి కొత్త కమిటీల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే పలు సందర్భాల్లో పార్టీ కమిటీల విషయంలో టీఆర్ఎస్ శ్రేణులకు ఆదేశాలు ఇచ్చిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు.. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. జనరల్ సెక్రటరీలు ఇంఛార్జ్‌లుగా ఉన్న నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.. గత రెండు వారాలుగా జరుగుతున్న కమిటీల… -
హుజురాబాద్‌లో జరిగేది చిన్న ఉపఎన్నికా…?
హుజురాబాద్‌లో ఉపఎన్నిక ప్రచారం హోరెత్తుతున్న సమయంలో.. అదో చిన్న ఉపఎన్నిక అని కేటీఆర్ ఎందుకన్నారు? లోకల్ లీడర్లే అంతా చూసుకుంటారన్న ఆయన మాటల వెనక మతలబు ఏంటి? పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతున్న విశ్లేషణేంటి? లెట్స్ వాచ్! హజురాబాద్ ఉపఎన్నిక మీద కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఆసక్తి! హుజురాబాద్‌లో గెలుపే లక్ష్యంగా రెండు నెలలుగా విస్తృతంగా ప్రచారం చేస్తోంది అధికార పార్టీ టీఆర్ఎస్. మంత్రి హరీష్‌రావు బాధ్యతలు తీసుకుని పార్టీని గేరప్ చేస్తున్నారు. మండలాల వారీగా ఎమ్మెల్యేలు.. పార్టీ… -
టిఆర్ఎస్లో త్వరలో పదవుల పండగ షూరు !
టీఆర్ఎస్ నేతలు మరియు కార్యకర్తలపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే గ్రేటర్ హైదరాబాద్ టిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ దిశా నిర్ధేశం చేసారు .ఇటు త్వరలో నామినేటెడ్ పదవులు భర్తీ ఉంటుందని ప్రకటించారు కేటిఆర్ .గ్రేటర్ ఎన్నికల సమయంలో కో అపన్ష్ మెంబర్స్ గా అవకాశం ఇస్తామని హమీ ఇచ్చామని …అది కూడా జరిగేలా చూస్తామన్నారు.టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతూ…
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!