కెటిఎమ్ ఇండియా 200 డ్యూక్, 250 డ్యూక్ కోసం కొత్త కలర్ స్కీమ్లను విడుదల చేసింది. 200 డ్యూక్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్, డార్క్ గాల్వనో అనే రెండు కొత్త రంగులలో లభ్యం కానుంది. అయితే 250 డ్యూక్ కొత్త అట్లాంటిక్ బ్లూ కలర్ స్కీమ్ ను అందించనున్నారు. కొత్త కలర్ స్కీమ్లు మినహా, కెటిఎమ్ మోటార్ సైకిల్స్ లో ఎటువంటి మార్పులు చేయలేదు. 250 డ్యూక్ ధర రూ. 2.40 లక్షలు కాగా, 200 డ్యూక్ ధర…