బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘క్రిష్’ సిరీస్ సినిమాలు ఎంతటి ఘన విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ లో భాగంగా వచ్చిన ‘కోయి మిల్ గయా’, ‘క్రిష్’ మరియు ‘క్రిష్ 3’ లు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. క్రిష్ సిరీస్ కు హిందీలోనే కాదు టాలీవుడ్ లోను సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ హీరో కథతో తెరకెక్కిన ఈ క్రిష్ సిరీస్ మూడు సినిమాలు రాగ క్రిష్…