SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక�
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా చిత్రంలో నటిస్తునం విషయం విదితమే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11 న రిలీజ్ కు సిద్ధం కానుంది.
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. భాషతో సంబంధం లేకుండా వరుసపెట్టి అన్ని సినిమాలను లైన్లో పెట్టిన ఏ ముద్దుగుమ్మ నటించిన తమిళ్ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ రిలీజ్ కి సిద్దమవుతున్న సంగతి తెల్సిందే. విజయ్ సేతుపతి హీరోగా సమంత, నయన్ తార హీరోయిన్లుగా నటిస్తున్న ఈ
సూపర్ స్టార్స్ సినిమాల మధ్య పోటీలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా సంక్రాంతి, దసరా వంటి పండగ సమయాల్లో ఈ పోటీలు అనివార్యం! సమ్మర్ సీజన్ లోనూ అడపాదడపా ‘టైటాన్స్ క్లాష్’ జరుగుతూ ఉంటాయి. ఈ సమ్మర్ లో మెగాస్టార్ సినిమాతో, సౌత్ లేడీ సూపర్ స్టార్ మూవీ పోటీకి సై అనడం ఇక్కడ విశేషం! మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స�
బాలీవుడ్ ప్రముఖులపై చిర్రెత్తే వివాదాస్పద వ్యాఖ్యలు చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? అంటే అది ఖచ్చితంగా నటుడు, సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ మాత్రమే. కేవలం సినిమాలకే ఆయన విమర్శలు పరిమితం అయితే పర్లేదు. కానీ మనుషులను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ఈయన నైజాం. సల్మాన్ ఖాన్ ఇటీవల కేఆర్‌కేపై పరువు నష్టం దా�
బాలీవుడ్ క్రిటిక్ కమాల్ ఆర్ ఖాన్ మరోసారి వివాదాస్పద ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. అయితే ఈసారి మాత్రం ఆయన కామెంట్స్ చేయడానికి దిశా పటాని బర్త్ డే సందర్భం అయింది. ఈ రోజు దిశా పటాని పుట్టినరోజు. ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ ట్విట్టర్ వేదికగా దిశా పటానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చేసిన కామెంట్స్
షారుఖ్ ఖాన్ ని షార్ట్ గా ఎస్ఆర్కే అంటుంటారు. అది మనందరికీ తెలుసు. కానీ, మీకు కేఆర్కే తెలుసా? తెలిసినా, తెలియకపోయినా ప్రస్తుతం కేఆర్కే బాలీవుడ్ లో దుమారం రేపుతున్నాడు. మొదట సల్మాన్, తరువాత దిశా పఠానీ, నిన్న గోవింద, ఇవాళ్ల అర్జున్ కపూర్… రోజుకొకర్ని రొచ్చులోకి లాగి రచ్చ చేస్తున్నాడు! కమాల్ రషీద్ ఖాన్
సినిమా ఇండస్ట్రీలో పైకి అంతా అందంగానే కనిపిస్తుంది. కానీ, లోపలికి తొంగిచూస్తే బోలెడు వికారాలు వెగటు పుట్టిస్తాయి. అయితే, సొషల్ మీడియా వచ్చాక సినిమా వాళ్ల సీక్రెట్ గొడవలు ఆన్ లైన్ లో అందరి ముందుకు వచ్చేస్తున్నాయి. ఇక కమాల్ రషీద్ ఖాన్ లాంటి కొందరు నోటి దురుసు సొషల్ మీడియా సెలబ్రిటీలైతే మరింత రచ్చ �
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ‘రాధే : యువర్ మోస్ట్ వాంటెడ్ భాయ్’ చిత్రం మే 13న ఈద్ సందర్భంగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం భాయ్ అభిమానులను సైతం నిరాశ పరిచింది. అయితే ‘రాధే’ రివ్యూ రైటర్ పై సల్మాన్ పరువు నష్టం దావా వేయడం హాట్ టాపిక్ గా మారింది. సల్మాన్ లీగల్ బృందం కమల్ ఖాన్‌కు ఫ