Krithi Shetty : యంగ్ బ్యూటీ కృతిశెట్టి అస్సలు తగ్గట్లేదు. ఎప్పటికప్పుడు తన అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. మనకు తెలిసిందే కదా ఈ బ్యూటీ మొదట్లో వరుస సినిమాలతో హిట్లు అందుకుంది. కానీ ఏం లాభం.. ఎంత స్పీడ్ గా ఫేమ్ సంపాదించుకుందో.. అంతే స్పీడ్ గా ప్లాపుల్లో కూరుకుపోయింది. దాంతో టాలీవుడ్ లో ఆమెకు సినిమా ఛాన్సులే కరువైపోయాయి. ఎక్కువగా గ్లామర్ పాత్రలు చేయడం ఆమెను దెబ్బ తీసింది. నటనకు స్కోప్ ఉన్న పాత్రలు…
ఒక పాట హిట్టయితే, ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఫామ్‌లోకి వచ్చినట్టేనా? ఈ ప్రశ్న ఇప్పుడు సంగీత ప్రియుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది. దానికి కారణం ఏఆర్ రెహమాన్. కొంతకాలంగా పూర్తిస్థాయి మ్యూజికల్ హిట్ ఆల్బమ్ ఇవ్వడంలో తడబడుతున్న రెహమాన్‌పై, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు సానా పెద్ద నమ్మకమే ఉంచారు. ఆ నమ్మకం ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్‌కు తెలుగులో ట్రాక్ రికార్డ్ అంత గొప్పగా లేదు.…
Saipallavi : ఒకప్పుడు హీరోయిన్ అంటే గ్లామర్ గా ఉండాలి అనే ట్రెండ్ ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు యాక్టింగ్, డ్యాన్స్ అన్నీ ఉండాల్సిందే. కేవలం గ్లామర్ ను నమ్మకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండరు. దీనికి కృతిశెట్టి, భాగ్య శ్రీ, నభా నటేష్ ఇప్పుడు శ్రీలీలను చూస్తేనే అర్థం అవుతోంది. వీళ్లకు అందం బోలెడంత ఉంది. ఎలాంటి గ్లామర్ సీన్లు చేయడానికైనా రెడీగా ఉంటారు. అందుకే…
చిత్రపరిశ్రమలో హీరోలకు వరుసగా ప్లాప్స్ వచ్చిన వారికొచ్చిన నష్టమేమి ఉండదు. వరుసగా డజను డిజాస్టర్స్ ఇచ్చి కూడా బౌన్స్ బ్యాక్ అయిన హీరోలు ఉన్నారు. కానీ హీరోయిన్స్ పరిస్థితి వేరు. రెండు మూడు ప్లాప్స్ పడితే చాలు ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తారు. తొలి సినిమాతో సూపర్ హిట్స్ అందుకుని ఆ వెంటనే ప్లాప్స్ వస్తే ఇక అంతే సంగతులు. మరోసినిమాలో ఛాన్స్ ఇచ్చేందుకు వంద సార్లు అలోచిస్తారు. ఇటీవల యంగ్ హీరోల స్క్రిప్ట్ సెలక్షన్…
ఉప్పెనతో ఉప్పెనలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎగసిపడ్డ సోయగం కృతి శెట్టి. ఫస్ట్ సినిమాతోనే వంద కోట్ల వసూళ్లను చూసిన అమ్మడి క్రేజ్.. ఓవర్ నైట్ యూత్ క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు హ్యాట్రిక్ హిట్స్‌తో చిన్న వయస్సులోనే స్టార్డ్ డమ్ చూసింది. కానీ ఎంత ఫాస్ట్‌గా పీక్స్ చూసిందో.. అంతే ఫాస్ట్ గా డౌన్ ఫాల్ అయ్యింది కృతి. రామ్ పోతినేని ది వారియర్, నితిన్ మాచర్ల నియోజకవర్గం, ఆ…
కృతి శెట్టి టాలీవుడ్లో 'ఉప్పెన' రూపంలో భారీ బ్లాక్‌బస్టర్‌తో తన కెరీర్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ''ఉప్పెన'' ఘనవిజయంతో కృతికి టాలీవుడ్లో ఆఫర్లు వెల్లువెత్తాయి, అయితే ఇటీవల ఆమె నటించిన చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. చాలా మంది యువ కథానాయికను అన్‌లక్కీ అంటూ ముద్ర వేశారు. కానీ నటి ఇప్పుడు సాలిడ్ హిట్‌తో తిరిగి వచ్చింది.
Krithi Shetty Reveals her Beauty Secret: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన 20 ఏళ్ల మంగళూరు బ్యూటీ కృతి శెట్టి అందానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. సమయం దొరికినప్పుడల్లా చర్మ సంరక్షణ కోసం ఆమె చాలా కష్ట పడుతోంది. కృతి చర్మం కొరియన్ చర్మంలా కనిపించడానికి కారణం ఏమిటో ఆమె బయటపెట్టింది. ‘‘నేను చదువుకునే రోజుల్లో అమ్మతో కలిసి పుస్తకాల షాపుకి వెళ్లేదాన్ని, అప్పుడు అమ్మ దగ్గర డబ్బులు తీసుకుని పుస్తకం కొన్నా.…
Maname OTT: సినిమా విజయం, అపజయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తించుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకడు శర్వానంద్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా పొందాడు. ఈ హీరో చివరగా నటించిన సినిమా ‘మనమే’. రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్ట…