యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. నెట్టింట నిత్యం యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో బేబమ్మ క్రేజ్ రోజురోజుకు పెరుగుతోంది.. ఇంతకుముందు ఆన్ స్క్రీన్ పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లోను చాలా పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి.. ఇప్పుడు గ్లామర్ షోకు తెరలిపింది. మోడల్ డ్రెస్సుల్లో మొహమాటం లేకుండా అన్ని చూపించేస్తోంది. తాజాగా మరోసారి తన అందాలతో అరాచకం సృష్టించింది. బ్యూటిఫుల్ డ్రెస్ లో వావ్ అనేలా…
Sharwanand, Krithi Shetty’s New Movie Title is Manamey: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. శర్వా చివరగా నటించిన ‘ఒకే ఒక జీవితం’ పెద్దగా ఆడలేదు. అంతకుముందు ఆడవాళ్లు మీకు జోహార్లు, మహా సముద్రం కూడా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దాంతో మంచి హిట్ కోసం చూస్తున్న శర్వా.. మూడు సినిమాలను లైన్‌లో పెట్టాడు. అందులో ఒకటి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై…
Krithi Shetty counter about Skanda Movie: చేసిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది కృతి శెట్టి. తెలుగులో ఆమె ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది. వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాతో ఆమె ఒక బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు వంద కోట్ల సినిమా చేసి గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. ఆ తర్వాత ఆమె చేసిన శ్యాంసింగారాయ్, బంగార్రాజు సినిమాలు కూడా బాగానే ఆడాయి, సూపర్ హిట్లుగా నిలిచాయి. ఇక…
కృతి శెట్టి.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉప్పెన చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది.ఉప్పెన మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే.డెబ్యూ చిత్రం తోనే కృతి శెట్టి కుర్రాళ్లకి క్రష్ గా మారింది..ఉప్పెన సినిమా హిట్ తో కృతి శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది.ఈ చిత్రం తర్వాత కృతి శెట్టికి అవకాశాలు వెల్లువలా వచ్చాయి. వరుసగా కృతి శెట్టి శ్యామ్ సింగ రాయ్,…
ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయమైనా బ్యూటీ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. నటన పరంగా మంచి మార్కులు పడ్డాయి.. ఉప్పెన తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ తో మరో హిట్ అందుకుంది. మొదటి లో పద్దతిగా నటించిన కృతి శెట్టి ఆ తర్వాత శంసింగరాయ్ లో గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అలాగే లీక్ లాక్ సీన్ లో రెచ్చిపోయి నటించింది.. ఆ తర్వాత నాగ…
కృతి శెట్టి..ఉప్పెన సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ తన క్యూట్ లుక్స్ తో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.. ఆ సినిమా ఈ భామకు మంచి విజయాన్ని అందించింది.. ఆ సినిమా తరువాత కృతి శెట్టి టాలీవుడ్ లో వరుస సినిమాలలో నటించింది.. ఈ భామ నటించిన ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’ చిత్రాలు మంచి విజయం సాధించాయి.. దీనితో హ్యాట్రిక్ విజయాలు అందుకొని జోష్ మీద వుంది.. కానీ ఆవెంటనే హ్యాట్రిక్ డిజాస్టర్లు ఈ…