ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్తగా వచ్చిన హీరోయిన్స్ ఎవరైనా స్టార్ డమ్ సంపాదించాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అదీ టాప్ హీరోల చిత్రాలలో నటించి అవి సూపర్ హిట్ అయితే అప్పుడు వారికి గుర్తింపు వస్తుంది. ఈలోగా వారిలో నటనా సామర్థ్యం ఉందని తేలితే అప్పుడు ఫిమేల్ ఓరియెంటెడ్ చిత్రాలలో వారికి అవకాశాలు లభిస్తుంటాయి. అయితే ‘ఉప్పెన’ ఫేమ్ కృతి శెట్టి తన కెరీర్ ప్రారంభ దశలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతోంది. తొలి…